భాషకందని భావం...
మాటచాలని అందం....
చుసేది చిన్నదే....
అనుభుతే పెద్దది....
ఎవరో భావ కవి అన్నట్టు ..."అనుభూతులెన్ని ఉన్నా హ్రుదామొకటే కదా...."అలాంటి నా చిన్న హ్రుదయాన్ని స్ప్రుసించిన కొన్ని అందాలు ఇవిగో ఇక్కడ పొందుపరిచాను చూడండి..
ఇవాళ అనుకొకుండా తారసపడ్డాయి నాకు ఈ చిన్న చిన్న అందలు....మదిలొ నింపయి ఎన్నెన్నో అనందాలు...
అది సిరిగాలపల్లి అనే అతి చిన్న గ్రామం..
పశ్చిమ గొదావరి జిల్లాలో పాలకొల్లు నుంచి సరిగ్గా యెడు కిలొమీటర్ల దూరంలో...
ఆ రొజు...గ్రామదేవత జాతర ....
రాత్రి అంతా జాతర సందడి...
గొధూలివేళ మొదలయ్యి....
అసురసంధ్య వెళ దాటి....
చందమామను నిద్రపుచ్చి...
తారలతో తారంగమాడి....
తపముని కిరణం తామస హరణమయ్యే వెళకి...ముగిసింధి ఆ జాతర.....
కొయిలమ్మలు గొంతులు సవరించుకునే వేళ.....
మేము వచ్చేసామరరోయి...
బైటకు వచ్చి చూడండి మా ఆట పాట......
మీ అనందం మా కాలి ఆట..మా నొటి పాట...
మా అనందం మీ మొము నవ్వు..మీ చెతి బక్షి....అంతూ
"బుక్క" అనబడె "గొధుముల" పొగ వదులుతున్న జాతర ఆటగాళ్ళు....

మా చిట్టి చిట్టి దీపాల ముగ్గు మీద....
నీ బుక్క పొగ వేసి....
మా ముంగిటికి ముగ్ధ సౌందర్యం తెచ్చి పెట్టినందుకు...
ఇదిగొ నీకు బక్షి....
అంటూ చుస్తున్న పల్లె పడుచు....

అందాల ఆట చూడు...
అలుపెరుగని ఆట చూడు...
బాకాల జొరు చూడు...
"నిజమైన అందాల నడుమ..
బుజి బుజ్జి సంబ్రమాలచెంత....
తాతమ్మలు..
అమ్మమలు..
తాతయ్యలు...
ఆమ్మలు,పెదనానలు...
గొలీలు,గచ్చకాయలు...
వీది బడ్లు...
వేమన శతకాలు...."
వీటి నడుమ పెరిగిన బాల్యంలో....
ఎన్నొ అనుభవాలు మరెన్నో అనుభూతులు.....

చిట్టి తల్లీ....
ముఢ నమ్మకాలు,అంద విశ్వాసాలు అంటూ..
ప్రాగ్నులు విగ్నులు కొట్టి పడెసే మన భారతీయ సంస్కృతి ఇది......
దేహీ అని అడిగినవాడికి ఇతోదికంగా ఎదో ఒకటి అందించు..
నీ చేతితో..నీకు చెతైనంతలో......
ఇస్తున్న ఈ తాయిలం..మీ చేతిలోని కళలకు...మీకున్న నైపుణ్యముకు....
సంగీతం ...
సాహిత్యం....
న్రుత్యం....
సర్వకళా సొభితులు మన భారతీయులు....
కళ ని కళ గానే కాక...కళలొని దైవత్వాన్ని చుడగలగిన..సంస్కృతి మనది..
తెలుసుకొమ్మా చిట్టి తల్లి...
"ఆ అందమైన పల్లెలో... హ్రుద్యమైన బాల్యం ఈ బుజ్జి పాపది...
పెరు పరిణీత...
ఊరు సిరిగాలపల్లి..."

బారులుతీరిన మండువ ఇళ్ళు....
దారికి ఇరువైపుల..కళ్ళాపి ముగ్గులు...
కాసింత ముందుకు నడవండి....
మరికొంచం అడుగులు వేయండి...
ఆ అదిగో ఆ కనపడుతున్నదే
మా చేలు..
వరి చేలు..
వరాల చేలు...

మాటచాలని అందం....
చుసేది చిన్నదే....
అనుభుతే పెద్దది....
ఎవరో భావ కవి అన్నట్టు ..."అనుభూతులెన్ని ఉన్నా హ్రుదామొకటే కదా...."అలాంటి నా చిన్న హ్రుదయాన్ని స్ప్రుసించిన కొన్ని అందాలు ఇవిగో ఇక్కడ పొందుపరిచాను చూడండి..
ఇవాళ అనుకొకుండా తారసపడ్డాయి నాకు ఈ చిన్న చిన్న అందలు....మదిలొ నింపయి ఎన్నెన్నో అనందాలు...
అది సిరిగాలపల్లి అనే అతి చిన్న గ్రామం..
పశ్చిమ గొదావరి జిల్లాలో పాలకొల్లు నుంచి సరిగ్గా యెడు కిలొమీటర్ల దూరంలో...
ఆ రొజు...గ్రామదేవత జాతర ....
రాత్రి అంతా జాతర సందడి...
గొధూలివేళ మొదలయ్యి....
అసురసంధ్య వెళ దాటి....
చందమామను నిద్రపుచ్చి...
తారలతో తారంగమాడి....
తపముని కిరణం తామస హరణమయ్యే వెళకి...ముగిసింధి ఆ జాతర.....
కొయిలమ్మలు గొంతులు సవరించుకునే వేళ.....
మేము వచ్చేసామరరోయి...
బైటకు వచ్చి చూడండి మా ఆట పాట......
మీ అనందం మా కాలి ఆట..మా నొటి పాట...
మా అనందం మీ మొము నవ్వు..మీ చెతి బక్షి....అంతూ
"బుక్క" అనబడె "గొధుముల" పొగ వదులుతున్న జాతర ఆటగాళ్ళు....
మా చిట్టి చిట్టి దీపాల ముగ్గు మీద....
నీ బుక్క పొగ వేసి....
మా ముంగిటికి ముగ్ధ సౌందర్యం తెచ్చి పెట్టినందుకు...
ఇదిగొ నీకు బక్షి....
అంటూ చుస్తున్న పల్లె పడుచు....
అందాల ఆట చూడు...
అలుపెరుగని ఆట చూడు...
బాకాల జొరు చూడు...
"నిజమైన అందాల నడుమ..
బుజి బుజ్జి సంబ్రమాలచెంత....
తాతమ్మలు..
అమ్మమలు..
తాతయ్యలు...
ఆమ్మలు,పెదనానలు...
గొలీలు,గచ్చకాయలు...
వీది బడ్లు...
వేమన శతకాలు...."
వీటి నడుమ పెరిగిన బాల్యంలో....
ఎన్నొ అనుభవాలు మరెన్నో అనుభూతులు.....
చిట్టి తల్లీ....
ముఢ నమ్మకాలు,అంద విశ్వాసాలు అంటూ..
ప్రాగ్నులు విగ్నులు కొట్టి పడెసే మన భారతీయ సంస్కృతి ఇది......
దేహీ అని అడిగినవాడికి ఇతోదికంగా ఎదో ఒకటి అందించు..
నీ చేతితో..నీకు చెతైనంతలో......
ఇస్తున్న ఈ తాయిలం..మీ చేతిలోని కళలకు...మీకున్న నైపుణ్యముకు....
సంగీతం ...
సాహిత్యం....
న్రుత్యం....
సర్వకళా సొభితులు మన భారతీయులు....
కళ ని కళ గానే కాక...కళలొని దైవత్వాన్ని చుడగలగిన..సంస్కృతి మనది..
తెలుసుకొమ్మా చిట్టి తల్లి...
"ఆ అందమైన పల్లెలో... హ్రుద్యమైన బాల్యం ఈ బుజ్జి పాపది...
పెరు పరిణీత...
ఊరు సిరిగాలపల్లి..."
బారులుతీరిన మండువ ఇళ్ళు....
దారికి ఇరువైపుల..కళ్ళాపి ముగ్గులు...
కాసింత ముందుకు నడవండి....
మరికొంచం అడుగులు వేయండి...
ఆ అదిగో ఆ కనపడుతున్నదే
మా చేలు..
వరి చేలు..
వరాల చేలు...
24 comments:
Srujana it's a good work photos chala bagunnayi really avi chusi naku ma grandma village gurthukuvasthundhi ee materialistic life nunchi few days aa village lifeki velli spend chesthe chala baguntundhi anipisthundhi .Naku villages ante chala istham and ur words added good sense to that snaps . Thanks for reminding me abt the village atmosphere again after a long time .
Nice to see our cultural pictures.
Srujana you are doing remarkable work in bringing up our traditional pictures and details on web. your description of photos is good. these pictures made me to think about my childhood. Waiting for your next post.
chala bavunnayi sru.excellent ga unnayi.vatiki nuvvu rasinavi inka inka bavunnayi.naku ma ooru vellalani undi avi chooste.waiting for your ones.........
Srujana Palle pachadanam la swacham ga vundi nee kavitha.
enti eeedi, appude ayipoyyimdaaaa.... naakayithe eeppude modalu pettinattu umdi.... "Naa janma bhoomi entha andamayina deshamu.... naa illu amdulo kammani pradeshamu" annattugaa umdi... mee vyakhyalatho Akkadiko teesukuvellina meeru... entha takkuva time lo Dabukkuna techhi mallleee ee hadaavudi lokamlo padesaarenti... emkaa kaasepannaa mammalni amdulo viharimpa cheyaalsimdi... naa mattuku naaku aaa lokam lo umdatame baagumdi... nenu mallleee malleee chaduvu kumtaa... deenni enthatitho aapakumdaaa continue chestupothe maalaamti chaalaa mandiki memu jeevithamlo kolpoyina madhura khsnaalanu malleee maa dositlo posina vaallavutaaru... emkaa chaalaaa cheppaalani umdi... kaanee aa rasaanubhootini aswaadimchaalani manasu taha taha laadutondi.. emko saari chaduvutaa... "VIJAYEEBHAVA".
Pics and ur words to pics are outstanding. I enjoyed a lot. Very excellent work. Ur idea to post in the web is excellent.
the pictures are really good and the same is complemented by the writings....
Srujana, its been very good work from you.
the pictures are really good and the same is complemented by the writings....
Srujana, its been very good work from you.
chala bavunnayi srujana.excellent ga unnayi. pictures chala bagunnai.
neelo inta talent undi anukoledu eppudu? Thanks for reminding me about my village. i am waiting for your next blog....
మీ బ్లాగులన్నీ చాలా బాగున్నాయి. మీరు తెలుగుబ్లాగు గుంపులో ఉన్నారా?
http://groups.google.com/group/telugublog
http://koodali.org
తెలుగు బ్లాగు గుంపులో మీ గురించి వెంకటరమణ చెప్పగా ఇది చూశానండీ. చాలా బావుంది. మీ నుండి ఇంకా మంచి పోస్టులు వస్తాయని ఆశిస్తూ ..
మంచి బ్లాగు చూపించి నందులకు వెంకట రమణకు కృతజ్ఞతలు. రాసినందుకు మీకు అభినందనలు.
కోస్తా జిల్లాలలోని ఆ పల్లెశోభ నిజంగా స్వర్గాన్ని మరిపిస్తుందని చెప్పగలను. మరిన్ని చిత్రాలతో మీ బ్లాగును పరిపుష్టి చేస్తారని ఆశిస్తూ...
(మీకు లేఖినితో (http://lekhini.org/) తెలుగు రాయొచ్చని తెలుసా? హృదయాన్ని హ్రుదయం అని రాస్తున్నారు.)
--ఫ్రసద్
http://blog.charasala.com
@kottha pali gariki
Dhanyavadalu...
@prasad gaariki
meeku aa okka thappe dorikinattu undi...naa kadhala blog chusthe akshara doshalu bane untayi..
karanam entante...opigga lekhini lo anni marusthu rase teerika leka..
ika pai teerika cheskoni akshara doshalu lekunda rase praythnam chesthanu..
అందమైన చిత్రాలు
అద్వితీయమైన వర్ణనలు
చాలా బాగ రాశారు.
-- విహారి
కోస్తా ఆంధ్రాలోని పల్లెటూళ్ళ అందమే వేరు.జాతరలప్పుడు,పండుగలప్పుడు ఆ సందడే వేరు.మీ వర్ణన,ఫొటోలు చాలా బాగున్నాయి.మరికొన్ని అందించండి.
Photos entha bavunnayo vatiki mee comments inka bavunnayi..........
Really Great
maa ooru kapavaram, peravali mandalam. meeru rasinadantha maa ooriki kooda panikosthundi. ;p
చాలా బాగుంది. మళ్ళీ మన పల్లెలకు వెళ్ళిన అనుభూతి...
Gud work
http://muralidharnamala.wordpress.com/
బాగా కాప్చర్ చేసారు పల్లె అందాలను.
సాహితీ యానం
చాలా బాగుంది.అక్కడక్కడా టైపింగ్ తప్పులున్నాయి, సరిచేసుకోగలరు.
హృదయం = hRudayaM
స్పృశించి = sRushiMci
srujana gaaru..mee kavitha baavundy..kavithalu raayadam naaku nerpinchochu gaa?
u have done good work . it really appears like the mirror images of our culture in ancient villages which we could find very rare, now a days nice work . even i am science doing ,but really touched me
bye the way what do u do ? if u have any good things please forward 2 my mail ramaiah@gmail.com
i am doing ph.d in physics in university of Hyderabad
all the best
Hi this is venkatrao iam created one blogger tell me implement my blog like html view and for settings
Post a Comment